కామారెడ్డిలో ఘనంగా 9వ IPPB ఫౌండేషన్ డే వేడుకలు.. ప్రజలకు మరింత చేరువైన పోస్టల్ బ్యాంకింగ్ సేవలు
కామారెడ్డి పోస్టాఫీస్‌లో 9వ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఫౌండేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోస్టల్ బ్యాంకింగ్ సేవలతో ప్రజలకు మరింత చేరువ కావడంపై అధికారులు వివరించారు.