ఎల్లారెడ్డి–నిజాంసాగర్ ప్రధాన రహదారి పక్కన స్థలాలు
ఎల్లారెడ్డి–నిజాంసాగర్ ప్రధాన రహదారి పక్కన స్థలాలు అందుబాటులో ఉన్నాయి. 450 గజాలు, 316 గజాల స్థలాలు ఉన్నాయి. ఓల్డ్ DSP ఆఫీస్ ఎదురుగా, వాటర్…
ఎల్లారెడ్డి–నిజాంసాగర్ ప్రధాన రహదారి పక్కన స్థలాలు అందుబాటులో ఉన్నాయి. 450 గజాలు, 316 గజాల స్థలాలు ఉన్నాయి. ఓల్డ్ DSP ఆఫీస్ ఎదురుగా, వాటర్…
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని రాతి స్తంభం బజార్‌లో బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలు సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి ఆటపాటలతో సందడి…
చెంగిచెర్ల డివిజన్‌లోని హనుమాస్కుంట చెరువు అభివృద్ధి, పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ హైడ్రా కమిషనర్‌కు వినతిపత్రం అందించారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 2న నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు TUWJ–IJU జిల్లా కమిటీ…
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పెద్ద చెరువు నీటిని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దిగువకు విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
సియోల్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడి సలహాదారు ప్రొఫెసర్ యంగ్‌టే చోతో కేటీఆర్ భేటీ అయ్యారు. సియోల్ నేషనల్ యూనివర్సిటీ ప్రతినిధులతోనూ సమావేశమై టెక్నాలజీ, పరిశ్రమలు,…
కామారెడ్డి జిల్లాలో జర్నలిస్టులకు మూడో విడత అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు అందేలా చూస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
సిరికొండ అటవీ ప్రాంతంలోని కంపార్టుమెంట్ నంబర్ 394లో అక్రమంగా నరికిన 37 టేకు దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హాజీపూర్ తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల విధులకు ఆటంకం కలిగించి దాడికి పాల్పడినట్లు ఆరోపణలపై ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు…
అక్టోబర్ 6న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల ప్రతినిధుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి మంథని సామ్యెల్ మాదిగ తెలిపారు.
గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో మాంసం, చేపలతో పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని నోటీసులు జారీ చేశారు.