ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు తరలిన మహమ్మద్ నగర్ నాయకులు

మహమ్మద్ నగర్: జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమం బిచ్కుందలోని డీబీఎల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మహమ్మద్ నగర్ మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో బిచ్కుందకు బయలుదేరారు. ఎమ్మెల్యే కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటూ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు నాయకులు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో తునికి పల్లి సర్పంచ్ రాములు, కామారెడ్డి జిల్లా ఎస్టీ…

Read More

సాతేల్లిలో పేద కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ఆపన్నహస్తం

సాతేల్లిలో పేద కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ఆపన్నహస్తం.. రూ.1.75 లక్షల చెక్కు అందజేత ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా: ఎల్లారెడ్డి మండలం సాతేల్లి గ్రామంలో పేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక సహాయం అందించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన కుటుంబానికి రూ.1,75,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి సాయం సాతేల్లి గ్రామానికి చెందిన ఇందిరా కుటుంబం అనారోగ్య…

Read More