తిమ్మాపూర్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ | ఎల్లారెడ్డి నియోజకవర్గం
తిమ్మాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు