లింగంపేట్ తండాల్లో ఘనంగా తీజ్ సంబరాలు.. పాల్గొన్న సంపత్ గౌడ్

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని తండాల్లో తీజ్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. TRS ఎల్లారెడ్డి ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ పాల్గొని బంజారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Read More