నాగార్జునసాగర్ వద్ద మళ్లీ నీటి వివాదం.. ఏపీ–తెలంగాణ మధ్య ఉద్రిక్తత
నాగార్జునసాగర్ వద్ద ఏపీ–తెలంగాణ మధ్య మరోసారి నీటి వివాదం. ఇరు రాష్ట్రాలు చెరో 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. సెప్టెంబర్ 4న KRMB సమావేశంపై ఆసక్తి నెలకొంది.