బీబీపేట్ పెద్ద చెరువుకు జలకళ.. 11 అడుగులకు చేరిన నీటిమట్టం
బీబీపేట్ పెద్ద చెరువులో నీటిమట్టం 11 అడుగులకు చేరింది. మరో నాలుగు అడుగులు నీరు చేరితే చెరువు పూర్తిగా నిండే అవకాశం ఉండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు