22ఏ నిషేధిత జాబితా నుంచి కాలనీలను తొలగించాలి.. మల్కాజిగిరిలో మహాధర్నా
22ఏ నిషేధిత జాబితా నుంచి కాలనీలను తొలగించాలని మహాధర్నా ప్రజా సమస్య • మహాధర్నా మల్కాజిగిరి • నేరేడ్మెట్ 🚨 22ఏ సమస్య 📍 వాజ్‌పేయి నగర్, నేరేడ్మెట్ కాలనీలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ 22ఏ నిషేధిత జాబితా నుంచి కాలనీలను తొలగించాలని మహాధర్నా మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న కాలనీల స్థిరాస్తుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ వాజ్‌పేయి నగర్, నేరేడ్మెట్లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు…