కౌకూర్ మోడల్ మార్కెట్ కోసం నాలుగో రోజు ధర్నా.. MMC వార్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్

కౌకూర్ మోడల్ మార్కెట్ భవనాన్ని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ నాలుగో రోజు ధర్నా కొనసాగింది. MMC వార్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్.

Read More