ప్రజల సమస్యలను నేరుగా విన్న మహమ్మద్ అలీ షబ్బీర్.. పరిష్కారానికి తక్షణ చర్యలు
గాంధీ భవన్లో నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రజల సమస్యలను నేరుగా విని, పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్యలు చేపట్టాలని సూచించారు.