నాగిరెడ్డిపేటలో 650 మందితో ‘బ్రెయిన్ యోగా’.. గుంజీల సాధన
నాగిరెడ్డిపేట గోపాల్పేటలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 650 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో ‘బ్రెయిన్ యోగా’ కార్యక్రమం నిర్వహించారు. అందె జీవన్ రావు గుంజీల సాధన ప్రాముఖ్యతను వివరించారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు