భాష / भाषा / Language:

ఎల్లారెడ్డి

ఎల్లారెడ్డిలో ‘ఓటు బచావో – దేశ్ బచావో’ ర్యాలీకి పిలుపు

ఎల్లారెడ్డిలో ‘ఓటు బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 6న ఉదయం 10:30 గంటలకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఎల్లారెడ్డి పట్టణ సమస్యలపై ఎమ్మెల్యే మదన్‌మోహన్‌తో మున్సిపల్ పాలకవర్గం భేటీ

ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధి పనులు, జాతీయ రహదారి పనులు, లోవోల్టేజ్ సమస్య, వార్డుల అభివృద్ధిపై ఎమ్మెల్యే మదన్‌మోహన్‌తో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, పాలకవర్గ…

ఎల్లారెడ్డిలో ప్రజావాణి.. రెండు ఫిర్యాదులు స్వీకరణ

ఎల్లారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజావాణిలో రెండు ఫిర్యాదుల దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆర్డీఓ ఆదేశించారు.

ఎల్లారెడ్డిలో వానరాల బెడద.. ప్రజల్లో భయాందోళన

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో వానరాల సంచారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరుతున్నారు.

MBBS సీటు సాధించిన శ్రీజకు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సన్మానం

కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించిన పోసానిపేట్ విద్యార్థిని థ్యాంకరీ శ్రీజను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సన్మానించారు.

ఎల్లారెడ్డిలో అంబేద్కర్, ఇతర మహనీయుల విగ్రహాల ఏర్పాటుపై చర్చ

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలానికి చెందిన అంబేద్కర్ యువ సంఘం, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం, ఎస్సీ–ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సభ్యులు సమావేశమై మహనీయుల…

యెల్లారెడ్డిలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం

యెల్లారెడ్డి మండలం సబ్దల్‌పూర్‌లో డీఎస్పీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్లకు ఘన సత్కారం

ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరంలో అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందిన ముగ్గురు అధ్యాపకులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు.

హాజీపూర్ తాండలో ప్రతిభ చాటిన యువకులకు ఘన సన్మానం

హాజీపూర్ తాండకు చెందిన సభావత్ రమేష్ కుమారుల్లో ఒకరికి MBBS సీటు, మరొకరికి సెంట్రల్ అగ్రికల్చర్‌లో ఉద్యోగం రావడంతో సన్మానించారు.

సాతోలిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం | ఎల్లారెడ్డి

ఎల్లారెడ్డి మండలం సాతోలి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్, APM, GPO, గ్రామ సంఘం ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.