ట్యాంక్ బండ్పై పాపన్న గౌడ్ విగ్రహం.. ఆవిష్కరణపై నాగరాజ్ గౌడ్ హర్షం
ట్యాంక్ బండ్ పై పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు హర్షణీయం చారిత్రక వార్త కామారెడ్డి • బీబీపేట్ • ఆగస్టు 17 🏛️ పాపన్న గౌడ్ 📍 హైదరాబాద్ ట్యాంక్ బండ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు ట్యాంక్ బండ్ పై పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు తెలంగాణ ప్రజా చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై విగ్రహ ఏర్పాటు చేయడంపై జిల్లా కాంగ్రెస్…