తంత్రి గణేష్ మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ | మేంగారం

మేంగారం గ్రామానికి చెందిన యువ కాంగ్రెస్ నేత తంత్రి గణేష్ ప్రమాదంలో మృతి చెందారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Read More