టిఆర్ఎస్ దూకుడు.. సదాశివనగర్‌లో భారీ చేరికలు
కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో టిఆర్ఎస్కు భారీగా చేరికలు జరిగాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి సుమారు 50 మంది టిఆర్ఎస్లో చేరినట్లు సంపత్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు