బిక్కనూర్
భిక్నూర్లో మహిళా సమాఖ్య భవనం ప్రారంభం | రూ.10 లక్షల నిధులు
ఎల్లారెడ్డి మండలం భిక్నూర్లో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు.