కామారెడ్డి

మోతే సమీపంలోని ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా

లింగంపేట్ మండలం మోతే గ్రామ సమీపంలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల వద్ద విద్యుత్ శాఖ అధికారులు తాత్కాలిక విద్యుత్ సరఫరా ఏర్పాటు…

లింగంపేట్‌లో 27 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

లింగంపేట్ రైతు వేదిక భవనంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండలంలోని 27 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం కామారెడ్డి జిల్లా కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ అల్లావుద్దీన్, ప్రధాన కార్యదర్శిగా సాయిబాబు ఎన్నికయ్యారు.

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు వై. శ్యామల ఎంపిక.. కామారెడ్డిలో సన్మానం

కామారెడ్డి కళాభారతి ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శెట్‌పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వై. శ్యామలను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సన్మానించారు.

బీబీపేట్‌లో ఆయిల్‌పామ్ గెలల సేకరణ.. టన్నుకు ₹24,025 ధర

బీబీపేట్‌లో రైతు గునిగంటి ప్రవీణ్ కుమార్‌కు చెందిన 4 ఎకరాల ఆయిల్‌పామ్ క్షేత్రం నుంచి గెలలను కోసి సేకరణ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం టన్నుకు…

మిల్లర్ల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి: రైస్ మిల్లర్స్ అసోసియేషన్

కామారెడ్డి జిల్లాలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. మిల్లర్ల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

లింగంపేట్ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండల కేంద్రంలో సబ్‌స్టేషన్‌ను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.

బీబీపేటలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి తొట్టెల కార్యక్రమం

బీబీపేట మండలంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తొట్టెల కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

కామారెడ్డిలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుల సమావేశం.. మేడారంలో జాతీయ సదస్సు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 10న మేడారంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.

చద్మల్ తాండలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ

గాంధారి మండలం చద్మల్ తాండలో ఛత్రపతి శివాజీ మహారాజ్ భవ్య విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. డా. పైడి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.