భాష / भाषा / Language:

ట్యాగ్: Telangana News

భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కూలిన సీలింగ్.. తప్పిన ప్రమాదం

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి చిన్నపిల్లల వార్డులో సీలింగ్ కూలింది. ఘటన సమయంలో వార్డులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

ముదిరాజ్‌లకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి.. జీవో 6 అమలు చేయాలి: కొరివి నరసింహులు

ముదిరాజ్‌లకు ప్రత్యేక నిధులు కేటాయించి జీవో 6 అమలు చేయాలని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్…

కోమలంచలో అంగన్‌వాడీ సిబ్బందికి ఘన సన్మానం

సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా కోమలంచలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మలను బీజేపీ కార్యకర్తలు సన్మానించారు. బూత్ 236, 237 పరిధిలో కార్యక్రమం జరిగింది.

విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి.. గుర్రప్ప తండాలో విషాదం

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుర్రప్ప తండాలో విద్యుత్ షాక్‌కు గురై బానోత్ మహేందర్ అనే యువరైతు మృతి చెందినట్లు సమాచారం.

RTCకే రూల్స్ లేవా? ప్రజలకే ఫైన్లా?

తెలంగాణ ఆర్టీసీ బస్సులపై ట్రాఫిక్ ఉల్లంఘనల వివరాలు. 2021-2025 మధ్య హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్‌లో 42,213 కేసులు.. 2022-2025 మధ్య 25,609 ఈ-చలాన్లు.

మాజీ సీఎం వైఎస్సార్‌కు ఘన నివాళులు.. దేవరయాంజాల్‌లో 17వ వర్ధంతి కార్యక్రమం

దేవరయాంజాల్‌లో వైఎస్సార్ 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వైఎస్సార్ విగ్రహానికి నివాళులు…

వినాయక చవితి ఉత్సవాల్లో విద్యుత్ భద్రతకు ప్రాధాన్యం.. కామారెడ్డిలో బీజేపీ కౌన్సిలర్ల వినతి

వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో కామారెడ్డిలో విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని బీజేపీ కౌన్సిలర్లు విద్యుత్ శాఖకు వినతి పత్రం అందజేశారు.

ప్రజల సమస్యలను నేరుగా విన్న మహమ్మద్ అలీ షబ్బీర్.. పరిష్కారానికి తక్షణ చర్యలు

గాంధీ భవన్‌లో నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రజల సమస్యలను నేరుగా విని, పరిష్కారానికి సంబంధిత అధికారులతో…

నిజాంసాగర్ ప్రధాన కాలువకు సాగునీటి విడుదల.. రైతులు, మత్స్యకారులకు అధికారుల హెచ్చరిక

నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువలోకి సాగునీటిని విడుదల చేయనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

మైనర్లకు పొగాకు విక్రయిస్తే కఠిన చర్యలు.. కీసర పోలీసుల హెచ్చరిక

మైనర్లకు పొగాకు, సిగరెట్లు, నిషేధిత వస్తువులు విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కీసర పోలీసులు హెచ్చరించారు. దుకాణాల నిర్వాహకులకు అవగాహన కల్పించారు.