మత్తమల్లో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ.. ఘనంగా జరిగిన కార్యక్రమం
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మత్తమల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు