ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం.. పైడిగుమ్మల్, లాల్సింగ్ తండాలో పేదల సొంతింటి కల సాకారం

కోహిర్ మండలంలోని పైడిగుమ్మల్, లాల్సింగ్ తండాలో ఇందిరమ్మ ఇళ్లను మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్ ప్రారంభించారు. పేద కుటుంబాల సొంతింటి కల సాకారమైందని తెలిపారు.

Read More