వినాయక చవితి ఉత్సవాల్లో విద్యుత్ భద్రతకు ప్రాధాన్యం.. కామారెడ్డిలో బీజేపీ కౌన్సిలర్ల వినతి
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో కామారెడ్డిలో విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని బీజేపీ కౌన్సిలర్లు విద్యుత్ శాఖకు వినతి పత్రం అందజేశారు.