యల్లారెడ్డి బాలికల పాఠశాలలో విద్యార్థినులకు షూస్ పంపిణీ

యల్లారెడ్డి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ప్రభుత్వం అందించిన షూస్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ గఫార్ పాల్గొన్నారు.

Read More