నిజాంసాగర్ ప్రధాన కాలువకు సాగునీటి విడుదల.. రైతులు, మత్స్యకారులకు అధికారుల హెచ్చరిక

నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువలోకి సాగునీటిని విడుదల చేయనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More