ఎల్లారెడ్డి గులాబీ గూటిలో కలకలం.. ఏనుగు రీఎంట్రీ ప్రచారంతో జాజాల సురేందర్ స్పీడ్ పెంచారా?
ఎల్లారెడ్డి గులాబీ గూటిలో కొత్త సమీకరణాల కలకలం.. ఏనుగు రీఎంట్రీ ప్రచారంతో జాజాల సురేందర్ దూకుడు! కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్ 🔥 POLITICAL WATCH ఎల్లారెడ్డి గులాబీ గూటిలో కొత్త సమీకరణాల కలకలం.. ఏనుగు రీఎంట్రీ ప్రచారంతో సురేందర్ దూకుడు! కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్.. పాత గూటికి ఏనుగు తిరిగి వస్తారా? వస్తే ఎక్కడి నుంచి బరిలోకి? మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ స్పీడ్ పెంచడం వెనుక అసలు వ్యూహమేంటి? 📍 ఎల్లారెడ్డి 📍…