నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. ముగ్గురు యువకులు అరెస్ట్ | రూ.91 వేల నకిలీ కరెన్సీ సీజ్

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం టోల్‌గేట్ వద్ద నకిలీ నోట్ల చెలామణికి యత్నించిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.91 వేల నకిలీ కరెన్సీ, స్విఫ్ట్ డిజైర్ కారు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు

Read More