చింతల్‌లో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు.. పాల్గొన్న ఓరుగంటి అఖిల్ సాయి గౌడ్

చింతల్ డివిజన్ రోడామేస్త్రీ నగర్‌లో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ నాయకుడు ఓరుగంటి అఖిల్ సాయి గౌడ్ పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Read More