టోలిచౌక్ ఎస్సై ఏసీబీకి చిక్కాడు.. ₹10 వేల లంచంతో రెడ్‌హ్యాండెడ్
టోలిచౌక్ పోలీస్ స్టేషన్ ఎస్సై ఆర్. పాండు నాయక్ ₹10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. కేసు నమోదు, కుటుంబ వివాదం పరిష్కారం, పాస్‌పోర్టు స్వాధీనం చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు.