డీఐజీ పేరుతో భారీ మోసం.. రూ.23.91 లక్షలు వసూలు
🔴 క్రైమ్ న్యూస్ డీఐజీ పేరుతో భారీ మోసం.. రూ.23.91 లక్షలు వసూలు చేసిన దంపతులు కీసర పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు.. పోలీసు ఉద్యోగాలు, బదిలీలు ఇప్పిస్తామంటూ నమ్మబలికినట్లు ఆరోపణలు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా, కీసర: పోలీసు శాఖలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని, తాను డీఐజీ, ఇంటెలిజెన్స్ శాఖ అధికారినంటూ పలువురిని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై దంపతులపై కీసర పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. రెండు కేసుల్లో మొత్తం ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం:…