ట్యాగ్: ఆవు

ట్రక్‌పై ఆవు బొమ్మను చూసి పాలు తాగేందుకు ప్రయత్నించిన దూడ.. వీడియో వైరల్

ట్రక్‌పై ఉన్న ఆవు బొమ్మను నిజమైన ఆవుగా భావించిన దూడ పాలు తాగేందుకు ప్రయత్నించిన ఆసక్తికర దృశ్యాలు వైరల్‌గా మారాయి.