🏆 ఉత్తమ సేవా పురస్కారం
📍 ఎల్లారెడ్డి
ఉత్తమ సేవలకు గుర్తింపు
అవార్డు గ్రహీతలకు
ఘన సన్మానం
ఎల్లారెడ్డి తహసీల్దార్ బి. ప్రేమ్ కుమార్,
ఆర్డీఓ కార్యాలయంలో హెచ్ హెచ్ పిగా
విధులు నిర్వహిస్తున్న ఇమ్రాన్‌లకు
ఘనంగా అభినందనలు
🏆
ఉత్తమ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం
జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్న ఎల్లారెడ్డి తహసీల్దార్ బి. ప్రేమ్ కుమార్, ఆర్డీఓ కార్యాలయంలో హెచ్ హెచ్ పిగా విధులు నిర్వహిస్తున్న ఇమ్రాన్‌లను మాజీ ఎంపీపీ నక్క గంగాధర్, కూర బాలకిషన్ ఘనంగా సన్మానించారు.
అవార్డు గ్రహీతలు
బి. ప్రేమ్ కుమార్
ఎల్లారెడ్డి తహసీల్దార్
🏆 ఉత్తమ సేవా పురస్కారం
ఇమ్రాన్
ఆర్డీఓ కార్యాలయంలో హెచ్ హెచ్ పి
🏆 ఉత్తమ సేవా పురస్కారం
🌹 ఘన సన్మానం
ఇద్దరికీ శాలువాలు కప్పి అభినందనలు
తెలిపారు. అనంతరం స్వీట్లు తినిపించి
సత్కరించారు. ప్రజలకు మెరుగైన సేవలు
అందించినందుకు ఉత్తమ అవార్డులు రావడం
అభినందనీయమని పేర్కొన్నారు.
“
ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు
ఉత్తమ సేవా పురస్కారాలు రావడం
అభినందనీయమని సన్మాన కార్యక్రమంలో
నాయకులు పేర్కొన్నారు.
🤝 అవార్డు గ్రహీతల స్పందన
ఈ అవార్డులు మరింత బాధ్యతను పెంచాయని,
భవిష్యత్తులోనూ ప్రజలకు మరింత మెరుగైన
సేవలు అందించేందుకు కృషి చేస్తామని
తహసీల్దార్ ప్రేమ్ కుమార్, ఆర్డీఓ
కార్యాలయంలో హెచ్ హెచ్ పి డివిజన్
ఇమ్రాన్ తెలిపారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి