భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కూలిన సీలింగ్.. తప్పిన ప్రమాదం
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి చిన్నపిల్లల వార్డులో సీలింగ్ కూలింది. ఘటన సమయంలో వార్డులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి చిన్నపిల్లల వార్డులో సీలింగ్ కూలింది. ఘటన సమయంలో వార్డులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగ. గ్రామస్తులు వెంటపడటంతో జారిపడిన గొలుసు. పోలీసుల దర్యాప్తు.
కొత్త పెన్షన్ల పేరిట అధికారులు దరఖాస్తుదారుల నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. స్థానిక కాంగ్రెస్ నాయకులతో…
రంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడి ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. జనగామ జిల్లాకు చెందిన మస్తాన్, ఎల్లమ్మ, ఓంకార గాయాలపాలయ్యారు.
నెక్కొండ మసీదు వద్ద పార్క్ చేసిన బైక్‌ను చోరీ చేసేందుకు యత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ…
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వరంగల్ వెంకట్రామ జంక్షన్‌లో బీజేపీ నేతలు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు.
వరంగల్‌లో నిర్వహిస్తున్న MRPS, MSP జాతీయ సదస్సుకు నిజామాబాద్ జిల్లా MRPS, MSP బృందం హాజరైంది. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగతో పాటు జిల్లా…
ర్ధన్నపేట కొత్త సీఐగా బాధ్యతలు చేపట్టిన సంజీవరావును ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి…
మైనింగ్ శాఖ అధికారి బొజ్జ జయరాజుపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల కేసులో ACB సోదాలు నిర్వహించింది. రూ.3.06 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించినట్లు…