ట్యాగ్: ఉపాధ్యాయురాలు రమాదేవి

ఉపాధ్యాయురాలు రమాదేవి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా | నాగారం

నాగారం ప్రభుత్వ పాఠశాలలో సుమారు 26 సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా సేవలందించిన రమాదేవి పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.