కామారెడ్డి 13వ వార్డులో వనమహోత్సవం.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 13వ వార్డులో వనమహోత్సవం, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు.

Read More