రాఖీ కట్టిన చిట్టితల్లి.. చేతులు లేకపోయినా అన్నపై ప్రేమకు హద్దుల్లేవు | Viral Rakhi Video
చేతులు లేకపోయినా అన్నపై ప్రేమకు అంగవైకల్యం అడ్డుకాలేదు. కాలితో రాఖీ కట్టి, బొట్టు పెట్టి స్వీట్ తినిపించిన చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు