ఎల్లారెడ్డి ప్రజావాణి: రెండు దరఖాస్తులు స్వీకరణ | భూ, పెన్షన్ సమస్యలు

PAWAR VARTHA SUTRA ఎల్లారెడ్డి • కామారెడ్డి ఎల్లారెడ్డి తాజా సమాచారం ఎల్లారెడ్డి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. రెండు దరఖాస్తులు స్వీకరణ 📍 ఎల్లారెడ్డి 📅 సోమవారం 🏛️ మండల స్థాయి ప్రజావాణి 0 దరఖాస్తులు స్వీకరణ ప్రజల నుంచి మొత్తం రెండు సమస్యలపై దరఖాస్తులు అందాయి. 01 భూ సమస్య భూ సమస్యకు సంబంధించిన దరఖాస్తును సంబంధిత శాఖకు పంపించారు. 01 పెన్షన్ సమస్య పెన్షన్ సమస్యపై వచ్చిన దరఖాస్తును సంబంధిత శాఖకు ఫార్వర్డ్ చేశారు….

Read More

బర్త్ సర్టిఫికెట్ లేని పిల్లలకు శుభవార్త.. డొమిసైల్‌తో ఆధార్‌కు అవకాశం!

డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేని పిల్లలకు ఆధార్ అవకాశం డొమిసైల్ సర్టిఫికెట్‌తో ఆధార్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అందుబాటులో లేని పిల్లలకు ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు డొమిసైల్ సర్టిఫికెట్ ఆధారంగా అవకాశం పొందవచ్చని సమాచారం. ముందుగా చేయాల్సినవి ఆధార్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డులోని చిరునామా సంబంధిత గ్రామానికి చెందినదిగా ఉండాలి. అనంతరం డొమిసైల్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు ఫారాన్ని…

Read More

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి నాగారం, ఆగస్టు 12 | తెలంగాణ పవార్ దినపత్రిక: ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి భావాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లేలా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి నాగారం యోగ సెంటర్‌లో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో…

Read More

విద్యార్థిపై దాడి కలకలం.. శ్రీచైతన్య భద్రతపై కమిషన్ నజర్

శ్రీచైతన్యలో విద్యార్థిపై దాడి.. బాలల హక్కుల కమిషన్ సీరియస్ భద్రతా లోపాలపై ఆరా.. సీసీ కెమెరాలు లేకపోవడంపై ఆగ్రహం పాఠశాలపై సమగ్ర విచారణకు సూచన.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు దమ్మాయిగూడ, మేడ్చల్–మల్కాజిగిరి: దమ్మాయిగూడలోని శ్రీచైతన్య పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసినట్లు నమోదైన ఘటనపై తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించింది. విద్యార్థుల భద్రత విషయంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందా? భద్రతా నిబంధనలు పాటించారా? ఘటన సమయంలో పాఠశాల…

Read More

మెట్లపై నుంచి పడ్డాడు’ అని సమాచారం.. ఫిర్యాదుతో వెలుగులోకి అసలు విషయం

దమ్మాయిగూడ శ్రీచైతన్య స్కూల్‌లో విద్యార్థిపై దాడి? 10వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసినట్లు ఫిర్యాదు.. స్కూల్ యాజమాన్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం కేసు నమోదు.. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు: ఏసీపీ చక్రపాణి దమ్మాయిగూడ, ఆగస్టు 10: దమ్మాయిగూడలోని శ్రీచైతన్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదు కలకలం రేపుతోంది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఫిర్యాదు ఆధారంగా సంబంధిత సెక్షన్ల…

Read More

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ఎమ్మెల్యే కాటిపల్లి

స్వాతంత్ర్య సమరయోధుల స్మరణకే హర్‌ ఘర్‌ తిరంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి: స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

Read More

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును కలిసిన సంస్థ ప్రతినిధులు

ఎల్లారెడ్డిలో 3డీ డిజైన్ ఫాల్కాన్ ఇన్ఫ్రా నూతన శాఖ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును కలిసిన సంస్థ ప్రతినిధులు ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మదన్ మోహన్ రావును వారి నివాస గృహంలో ‘3డీ డిజైన్ ఫాల్కాన్ ఇన్ఫ్రా కన్సల్టింగ్ ఇంజనీర్స్’ సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటికే హైదరాబాద్, మెదక్ శాఖల ద్వారా విజయవంతంగా సేవలు అందిస్తున్న తమ సంస్థ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేయనున్న మూడవ నూతన శాఖ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వాన…

Read More

మెల్లకుంట తండా అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ

మెల్లకుంట తండా అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎమ్మెల్యే కె. మోహన్‌రావును కలిసిన రామావత్ ప్రేమ్‌కుమార్ హైదరాబాద్: మెల్లకుంట తండా గ్రామంలోని పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే శ్రీ కె. మోహన్‌రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రామావత్ ప్రేమ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. మెల్లకుంట తండా గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి, గ్రామంలో ‘మ్యాజిక్ డ్రైనేజీ సిస్టమ్’ను ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమాన్ని…

Read More