మీసంపల్లిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ | ఎల్లారెడ్డి

ఎల్లారెడ్డి మండలం మీసంపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాలతో జరిగిన కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా హాజరయ్యారు.

Read More