తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026.. ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026.. ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం ఆదేశాలు క్రీడా వార్త • ఖేలో ఇండియా 2026 తెలంగాణ 🏆 Khelo India Youth Games 2026 📍 హైదరాబాద్ • తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీల నిర్వహణపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో…

Read More