రైతు సమస్యల పరిష్కారానికి ఈ నెల 26న మండల కేంద్రాల్లో ఆందోళనలు
రైతు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబంధు, భూముల సమస్యల పరిష్కారం కోరుతూ నవంబర్ 26న మండల కేంద్రాల్లో ఆందోళనలకు రైతు సంఘాల పిలుపు.
రైతు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబంధు, భూముల సమస్యల పరిష్కారం కోరుతూ నవంబర్ 26న మండల కేంద్రాల్లో ఆందోళనలకు రైతు సంఘాల పిలుపు.
ముదిరాజ్ ప్రగతి భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంబీబీఎస్, అగ్రికల్చర్, హోమియో విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. విద్య, వైద్య సేవల విస్తరణ లక్ష్యంగా ట్రస్ట్…
తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు. హైదరాబాద్ సీపీగా మహేశ్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా వీసీ సజ్జనార్ నియామకం.
తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతంలో 15% లేదా రూ.10 వేలు కోసి వారి ఖాతాలో జమచేసే చట్టం నిబంధనలు ప్రభుత్వ ఆమోదానికి వెళ్లాయి; ఇప్పటికే…
మహబూబాబాద్ జిల్లాలో గంజాయి, గుడుంబా సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించాలని, డయల్ 112 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఎస్పీ డాక్టర్ శబరీష్ బుధవారం నేర సమీక్షలో…
హైదరాబాద్‌లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ప్రచారాన్ని బుధవారం ప్రారంభించి, గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు కావాలని…
కాంగ్రెస్‌కు 100 సీట్లు వస్తాయన్న మహేష్ గౌడ్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకుడు నగేష్ ముదిరాజ్ తప్పుబట్టారు. ఇందిరాపార్క్ వద్ద విమర్శలు చేశారు.
బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారని కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల…
శేరిపురం రైతు వేదికలో వ్యవసాయ శాఖ రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చింది. జీవామృతం, ఘనజీవామృతం తయారీ, పిచికారీ విధానాలను అధికారులు పొలంలో చూపించారు.
యూఏఈ నిర్మాణ రంగంలో హెల్పర్, మేస్త్రీ, కార్పెంటర్ ఉద్యోగాలకు టామ్‌కామ్ దరఖాస్తులు కోరుతోంది. నెల జీతం రూ.27,080 నుంచి రూ.34,830; వయసు 22-42 ఏళ్లు.
కోర్టు ఆదేశాలు అమలు చేయని రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డికి హైకోర్టు 6 నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించి, అప్పీలుకు…
ఏదుల నుంచి డిండికి కృష్ణా నీళ్లు తేవడం సాధ్యం కాదని, బస్వాపూర్ మీదుగా గోదావరి నీళ్లే శాశ్వత పరిష్కారమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు…