ట్యాగ్: గంగావత్ లక్ష్మణ్ నాయక్

ప్రజావాణిలో బీఆర్‌ఎస్‌ పార్టీ వినతిపత్రం సమర్పణ

మండల ప్రజా పరిషత్‌కు సంబంధించిన వినతిపత్రాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ సోమవారం ప్రజావాణిలో సమర్పించింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.