మంచిర్యాల
వైఎస్సార్ 17వ వర్ధంతి.. చెన్నూర్‌లో నివాళులు, అనాథాశ్రమంలో అన్నదానం
వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నివాళులు అర్పించారు. అనంతరం సత్యసాయి సేవా సమితి అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.