లింగంపేట్ భవానీ మాత–సేవాలాల్ మహారాజ్ మందిరానికి రూ.30 వేల విరాళం | Dhanavat Narsing

లింగంపేట్ మండలంలోని భవానీ మాత–సేవాలాల్ మహారాజ్ మందిరం అభివృద్ధికి నల్లమడుగు పెద్ద తండాకు చెందిన ధనవత్ నర్సింగ్ రూ.30 వేల విరాళం అందించారు. బోర్ మోటార్ ఏర్పాటుకు ఈ ఆర్థిక సహాయం అందించారు.

Read More