ట్యాగ్: నేరెళ్ల ఆంజనేయులు

చద్మల్ తాండలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ

గాంధారి మండలం చద్మల్ తాండలో ఛత్రపతి శివాజీ మహారాజ్ భవ్య విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. డా. పైడి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.