బిబిపేటలో రోడ్ల దుస్థితి దారుణం.. బీటీ రోడ్లు నిర్మించాలని కొరవి నరసింహులు డిమాండ్
తాజా వార్త కామారెడ్డి జిల్లా 📍 బిబిపేట మండలం ⚠️ రోడ్ల దుస్థితిపై ఆందోళన CAMAREDDY BIBIPET బిబిపేట మండలంలో రోడ్ల దుస్థితి దారుణం వెంటనే బీటీ రోడ్లు నిర్మించాలని డిమాండ్ బిబిపేట మండల పరిధిలోని రహదారులు గుంతలమయంగా మారి ప్రమాదకరంగా ఉన్నాయని తాజా మాజీ ఎంపీటీసీ కొరవి నరసింహులు ముదిరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ⚠️ ప్రధాన…