వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. వంపుగూడలో కాంగ్రెస్ నేతల స్మరణ

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ వంపుగూడ డివిజన్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

Read More