ట్యాగ్: రాగిడి లక్ష్మారెడ్డి

రామంతాపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వంటావార్పు నిరసన.. పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను నిరసిస్తూ రామంతాపూర్‌లో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇన్‌చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.