కామారెడ్డి జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ | అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు: షబ్బీర్ అలీ

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని షబ్బీర్ అలీ తెలిపారు.

Read More