సీఎం రేవంత్రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేకు పాలాభిషేకం.. రూ.1.31 కోట్ల నిధులు మంజూరు
సింగీతం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్, నర్వ పాత చెరువు పంటకాలువ మరమ్మతులకు రూ.1.31 కోట్ల నిధులు మంజూరు. సీఎం రేవంత్రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు రైతుల కృతజ్ఞతలు.