సీఎం రేవంత్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేకు పాలాభిషేకం.. రూ.1.31 కోట్ల నిధులు మంజూరు

సీఎం రేవంత్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేకు పాలాభిషేకం
📰 తాజా వార్తలు
ముఖ్య వార్త

సీఎం రేవంత్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేకు పాలాభిషేకం

సింగీతం రిజర్వాయర్, నర్వ పాత చెరువు పంటకాలువ మరమ్మతులకు రూ.1.31 కోట్ల నిధుల మంజూరు

మొత్తం మంజూరైన నిధులు
₹1.315 Cr
01
సింగీతం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్ మరమ్మతులు
₹83.50 లక్షలు
02
నర్వ పాత చెరువు పంటకాలువ మరమ్మతులు
₹48 లక్షలు
రైతుల సాగునీటి మౌలిక వసతుల కోసం 100%

వార్త వివరాలు

మహమ్మద్‌నగర్, ఆగస్టు 29: జుక్కల్ నియోజకవర్గంలోని మహమ్మద్‌నగర్ మండల రైతులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగీతం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్ మరమ్మతులకు రూ.83.50 లక్షలు, నర్వ పాత చెరువు పంటకాలువ మరమ్మతులకు రూ.48 లక్షలు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కు ఆయకట్టు ప్రాంత రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా శనివారం మహమ్మద్‌నగర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.

సింగీతం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్‌కు రూ.83.5 లక్షలు, నర్వ పాత చెరువు పంటకాలువకు రూ.48 లక్షలు కలిపి మొత్తం రూ.1.315 కోట్ల నిధులు మంజూరు కావడంతో ఆయకట్టు రైతులకు సాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహమ్మద్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయకట్టు రైతులు తదితరులు పాల్గొన్నారు.

🥛
రైతుల కృతజ్ఞతలు.. పాలాభిషేకంతో అభినందనలు
రూ.1.315 కోట్ల నిధుల మంజూరుపై ఆయకట్టు ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు.
మహమ్మద్‌నగర్ • జుక్కల్ నియోజకవర్గం • ఆగస్టు 29
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
🕉️ పవార్ వార్త ప్రత్యేక వ్యాపార ప్రకటన
🕉️ PAWAR VARTHA SPECIAL BUSINESS ADVERTISEMENT
🪔 ఎల్లారెడ్డి నాణ్యత నమ్మకం

శ్రీ మణికంఠ పూజా సామాగ్రి

అయ్యప్ప పూజా సామాగ్రి సంపూర్ణంగా లభించు స్థలం

🕉️ అన్ని రకాల మాలధారణ సామాగ్రి
🪔 అయ్యప్ప పూజా సామాగ్రి
🌺 సత్యనారాయణ స్వామి వ్రత సామాగ్రి
🙏 లక్ష్మీ వ్రత సామాగ్రి
🔥 అగరబత్తులు, లోబాన్
🌼 పసుపు, కుంకుమ
హారతి కర్పూరం
🪔 అన్ని రకాల పూజా వస్తువులు
✨ నాణ్యత 🙏 భక్తి సేవ 💰 సరసమైన ధరలు
🙏
పంతులు రామేశ్వర్రావు శ్రీ మణికంఠ పూజా సామాగ్రి
🪔 Ellareddy Quality Trust

Sri Manikanta Pooja Samagri

Complete destination for Ayyappa pooja essentials

🕉️ All Ayyappa Mala Dharana items
🪔 Ayyappa Pooja Samagri
🌺 Satyanarayana Swamy Vratham items
🙏 Lakshmi Vratham items
🔥 Agarbatti and Loban
🌼 Turmeric and Kumkum
Harathi Camphor
🪔 All types of Pooja items
✨ Quality 🙏 Devotional Service 💰 Reasonable Prices
🙏
Panthulu Rameshwar Rao Sri Manikanta Pooja Samagri
శ్రీ మణికంఠ పూజా సామాగ్రి ఎల్లారెడ్డి
🪔 పూజా సామాగ్రి
🪔 POOJA COLLECTION
📍 శ్రీ మణికంఠ పూజా సామాగ్రి – ఎల్లారెడ్డి అయ్యప్ప భక్తులకు కావాల్సిన సంపూర్ణ పూజా సామాగ్రి 📞 94924 20341    |    ☎️ 08465-228555
📍 Sri Manikanta Pooja Samagri – Ellareddy Complete pooja essentials for Ayyappa devotees 📞 94924 20341    |    ☎️ 08465-228555

Leave a Reply