రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: షబ్బీర్ అలీ
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం రామేశ్వరం పల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బిక్కనూర్లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.