ఎల్లారెడ్డి పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. రూ.1.88 లక్షల ఆర్థిక సహాయం
పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ | ఎల్లారెడ్డి తాజా వార్త ఎల్లారెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ అనారోగ్య చికిత్సకు లక్షల్లో ఖర్చు చేసిన కుటుంబాలకు ఎమ్మెల్యే మదన్మోహన్ రావు చొరవతో ఆర్థిక సహాయం లబ్ధిదారులకు మంజూరైన ఆర్థిక సహాయం తస్లీమా బేగం కుటుంబం ₹1,28,000 పుట్లూరి కిరణ్ కుమార్ కుటుంబం ₹60,000 మొత్తం మంజూరైన సహాయం ₹1,88,000 ఎల్లారెడ్డి: అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ లక్షల రూపాయలు ఖర్చు చేసిన…